ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పబ్లిక్ గార్డెన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం KCR

ABN, First Publish Date - 2022-06-02T14:45:28+05:30

నగరంలోని పబ్లిక్ గార్డెన్‌లో ఎనిమిదవ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలోని పబ్లిక్ గార్డెన్‌లో ఎనిమిదవ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ(Telangana Formation day) వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్(KCR) ముందుగా తెలంగాణ అమర వీరుల స్థూపానికి నివాళులర్పించారు. ఆపై పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని ముఖ్యమంత్రి స్వీకరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడుతూ... అభివృద్ధిలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. 

Updated Date - 2022-06-02T14:45:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising