ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశానికి టీ హబ్ తలమానికం: సీఎం కేసీఆర్

ABN, First Publish Date - 2022-06-29T00:00:21+05:30

దేశానికి టీ హబ్ తలమానికమని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఏర్పాటు అయ్యాక టీ హబ్ స్థాపనకు పెద్ద పీట వేశామన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: దేశానికి టీ హబ్ తలమానికమని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఏర్పాటు అయ్యాక టీ హబ్ స్థాపనకు పెద్ద పీట వేశామన్నారు. హైదరాబాద్‌ను స్టార్ట్ అప్ క్యాపిటల్ నిర్మించడమే ప్రభుత్వం లక్ష్యమన్నారు. దేశ యువతలో ఎంతో శక్తి దాగి ఉందన్నారు. యువ వ్యాపార వేత్తలను తయారు చేయడమే టీ హబ్ లక్ష్యమన్నారు. 2015 టి హబ్ 1...2022 లో టీ హబ్ 2 స్థాపించామన్నారు. దేశ భవష్యత్తుకుచ యువతకు టీ హబ్ మార్గద్శకంగ ఉండబోతుందని సీఎం తెలిపారు. తెలంగాణ దేశంలో స్టార్ట్ అప్ ఆఫ్ స్టేట్‌గా తయారు అవుతుందన్నారు. 

Updated Date - 2022-06-29T00:00:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising