ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో మరో 1663 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి

ABN, First Publish Date - 2022-07-02T21:44:07+05:30

తెలంగాణలో మరో 1663 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో మరో 1663 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి నిచ్చింది. ఇంజనీరింగ్‌ విభాగంలో 1,522 పోస్టులు, నీటిపారుదలశాఖలో 704 ఏఈఈ, 227 ఏఈ, 212 టెక్నికల్‌ పోస్టులకు అనుమతినిచ్చింది. అలాగే నీటిపారుదలశాఖలో 95 టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులు భర్తీకి అనుమతినిచ్చింది. భూగర్భ జలశాఖలో 88, ఆర్‌అండ్‌బీలో 38 ఏఈ, 145 సివిల్‌ ఏఈఈ 13 ఎలక్ట్రిక్‌ ఏఈఈ, 60 టెక్నికల్‌ ఆఫీసర్‌, 27 అసిస్టెంట్‌ పోస్టులు, ఆర్థికశాఖలో 53 డివిజనల్‌ అకౌంట్స్‌ పోస్టుల భర్తీకి అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 

Updated Date - 2022-07-02T21:44:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising