ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నార్కట్ పల్లికి చేరుకున్న సీఎం కేసీఆర్

ABN, First Publish Date - 2022-04-28T19:41:17+05:30

ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపటి క్రితమే నార్కట్‌పల్లికి చేరుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్గొండ: ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపటి క్రితమే నార్కట్‌పల్లికి చేరుకున్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తండ్రి నర్సింహ్మ సంతాప సభకు హాజరైన సీఎం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆపై  ఎమ్మెల్యే లింగయ్యను పరామర్శించారు. లింగయ్య తండ్రికి మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, నాయకులు నివాళులర్పించారు. 

Updated Date - 2022-04-28T19:41:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising