ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘నా ఫుల్ సపోర్ట్ మీకే’... కేసీఆర్‌‌కు మహారాష్ట్ర సీఎం ఫోన్

ABN, First Publish Date - 2022-02-16T17:03:24+05:30

దేశం కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్:  దేశం కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే ప్రకటించారు. బుధవారం ఉదయం సీఎం కేసీఆర్‌కు ఫోన్ చేశారు. తమ ఆథిధ్యాన్ని అందుకోవాలని కోరారు. ఉద్ధవ్ థాకరే ఆహ్వానం మేరకు ఈనెల 20న కేసీఆర్‌ ముంబైకు వెళ్లనున్నారు. "కేసీఆర్ జీ మీరు చాలా గొప్పగా పోరాడుతున్నారు. మీది న్యాయమైన పోరాటం. ఈ దేశాన్ని విభజన శక్తుల నుండి కాపాడుకోవడానికి సరైన సమయంలో మీరు గళం విప్పారు. రాష్ట్రాల హక్కుల కోసం, దేశ సమగ్రతను కాపాడేందుకు మీరు పోరాటం కొనసాగించండి. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగండి. మా మద్దతు మీకు సంపూర్ణంగా వుంటుంది. ఈ దిశగా దేశ ప్రజలందరినీ కూడగట్టేందుకు మా వంతు సహకారాన్ని అందిస్తాం.. మీరు ముంబైకి రండి...మా ఆథిధ్యాన్ని స్వీకరించండి...అనంతరం భవిష్యత్ కార్యాచరణపై చర్చిద్దాం" అంటూ సీఎం కేసీఆర్‌కు ఉద్ధవ్ థాకరే తెలిపారు.

Updated Date - 2022-02-16T17:03:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising