ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపు జనగామలో సీఎం కేసీఆర్ పర్యటన

ABN, First Publish Date - 2022-02-10T14:12:32+05:30

ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు(శుక్రవారం) జిల్లాలో పర్యటించనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనగామ: ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు(శుక్రవారం) జిల్లాలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. బీజేపీ నేతలను ముందస్తుగా అరెస్టులు చేశారు. నిన్న టీఆర్ఎస్, బీజేపీ నాయకులు కొట్టుకున్న నేపథ్యంలో సీఎం పర్యటనకు బీజేపీ నాయకులు అడ్డుపడతారని ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారు. ఇవాళ జనగామలో మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ పర్యటించనున్నారు. 

Updated Date - 2022-02-10T14:12:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising