ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదింటి పెద్దన్న సీఎం కేసీఆర్‌

ABN, First Publish Date - 2022-08-16T09:29:54+05:30

రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్‌..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

45 లక్షల మందికి పెన్షన్లు తెలంగాణ ఘనత: కవిత

హైదరాబాద్‌, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్‌.. పేదింటి పెద్దన్నగా నిలుస్తున్నారన్న విషయం మరోసారి రుజువైందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కేసీఆర్‌ నిర్ణయం లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపుతుందని పేర్కొన్నారు. కేసీఆర్‌ తాజా నిర్ణయంతో రాష్ట్రంలో పెన్షన్లు పొందుతున్న లబ్ధిదారుల సంఖ్య 45 లక్షల మందికి పైగా చేరిందని, ఇంత పెద్ద సంఖ్యలో పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని ఆమె సోమవారం ట్విటర్‌లో పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 4 లక్షల మంది మహిళా బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం కూడా తెలంగాణయేనని వివరించారు. 

Updated Date - 2022-08-16T09:29:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising