ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జెండా ఆవిష్కరించిన అనంతరం.. కేంద్ర కార్యాలయం ప్రారంభం

ABN, First Publish Date - 2022-12-14T12:46:13+05:30

సర్దార్‌ పటేల్‌ రోడ్‌లో బీఆర్‌ఎస్‌ జాతీయ కార్యాలయాన్ని నేడు సీఎం కేసీఆర్ ప్రారంభించారు. మధ్యాహ్నం 12:39 నిమిషాలకు టీఆర్ఎస్ జెండాను ఎగురవేసి కార్యాలయాన్ని ప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ : సర్దార్‌ పటేల్‌ రోడ్‌లో బీఆర్‌ఎస్‌ జాతీయ కార్యాలయాన్ని నేడు సీఎం కేసీఆర్ ప్రారంభించారు. మధ్యాహ్నం 12:39 నిమిషాలకు బీఆర్ఎస్ జెండాను ఎగురవేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, రైతు సంఘం నేతలు పాల్గొన్నారు. పార్టీ జెండా ఆవిష్కరించి.. కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం జాతీయ అధ్యక్షుని ఉచితాసనాన్ని స్వీకరించారు. ఛాంబర్‌లో కూర్చొన్నారు. శృంగేరి పీఠం గోపీకృష్ణ శర్మ, ఫణిశశాంక శర్మ ఆధ్వర్యంలో ఈ యాగాలు జరిగాయి. మొత్తంగా ఈ యాగాల్లో 12 మంది రుత్వికులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-14T16:00:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising