ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో 111 జీవో ఎత్తివేత

ABN, First Publish Date - 2022-04-12T23:58:54+05:30

తెలంగాణ 111 జీవోను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. కేబినెట్ భేటీలో ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో 111 జీవోను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. కేబినెట్ భేటీలో మంత్రులతో చర్చించిన ఆయన కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. ఆరు కొత్త ప్రైవేటు యూనివర్సిటీలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. ఎన్నికల హామీల మేరకు 111 జీవోను ఎత్తివేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలో సీఎస్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. హైదరాబాద్ పరిసరాల్లో నదులు కలుషితం కాకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కేసీఆర్ చెప్పారు. 


‘‘మే 20 నుంచి జూన్ 5 వరకు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిర్వహిస్తాం.  చెన్నూరు ఎత్తిపోతల పథకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఫార్మా యూనివర్సిటీని వెంటనే అందుబాటులోకి తేవాలి. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో సెకండ్‌ రన్‌వే కోసం చర్యలు చేపడతాం. యూనివర్సిటీల్లో నియామకాలకు కామన్‌ బోర్డు ఏర్పాటు చేస్తాం.  అప్పట్లో భూగర్భజలాలే దిక్కయ్యాయి. సమైక్యపాలనలో వ్యవసాయం ధ్వంసమైంది.’’ అని సీఎం కేసీఆర్‌ తెలిపారు. 



Updated Date - 2022-04-12T23:58:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising