ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bandi Sanjai: కేసీఆర్.. మీది విజయనగరం కాదని నిరూపించు

ABN, First Publish Date - 2022-08-19T03:45:17+05:30

సీఎం కేసీఆర్ (Cm Kcr)కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjai) బహిరంగ సవాల్ (Challenge) విసిరారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనగామ (Jangaon): సీఎం కేసీఆర్ (Cm Kcr)కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjai) బహిరంగ సవాల్ (Challenge) విసిరారు. కేసీఆర్‌ది విజయనగరం (Vizianagaram) కాదని నిరూపించుకోలని ఆయన డిమాండ్ చేశారు. దమ్ముంటే టైం.. ప్లేస్.. డిసైడ్ చేయాలని వ్యాఖ్యానించారు. ఎక్కడైతే ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకుంటారో అక్కడ నుంచే మళ్లీ పాదయాత్ర చేస్తానని చెప్పారు. తెలంగాణలోని పలు పథకాలకు కేంద్రం నిధులిస్తోందని తెలిపారు. పెద్దోళ్ల గడీలు బద్దలు కొడతామని పేదోళ్లకు న్యాయం చేస్తామన్నారు. పాతబస్తీలో ప్రజా సంగ్రామ యాత్ర (Prajasangrama Yatra)ను అడ్డుకుంటే ఊరుకోమని బండి సంజయ్ హెచ్చరించారు. 

Updated Date - 2022-08-19T03:45:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising