ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాణ్యమైన సేవలు పొందటం పౌరుల హక్కు

ABN, First Publish Date - 2022-01-25T07:40:13+05:30

నాణ్యమైన ఉత్పత్తులు, సేవలు పొందటం పౌరుల హక్కు అని రాష్ట్ర మంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వినియోగదారుల చట్టం ప్రకటనలు విడుదల చేసిన గంగుల


నాణ్యమైన ఉత్పత్తులు, సేవలు పొందటం పౌరుల హక్కు అని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. వినియోగదారుల చట్టం-2019కు సంబంధించి ఆ శాఖ రూపొందించిన ప్రసార ప్రకటనలను సోమవారం గంగుల విడుదల చేశారు. హైదరాబాద్‌లోని మినిస్టర్‌ క్వార్టర్స్‌లో కమిషనర్‌ అనిల్‌కుమార్‌, డిప్యూటీ కమిషనర్‌ శ్రీకాంత్‌రెడ్డితోపాటు పలువురు అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వినియోగదారులు నాణ్యమైన వస్తు, ఇతర సేవలు పొందేవిధంగా అధికారులు సేవలు అందించాలని గంగుల సూచించారు. వినియోగదారులు తమకు అందే సేవల్లో లోపాలు గుర్తిస్తే ఫిర్యాదులు చేయాలని సూచించారు. 


Updated Date - 2022-01-25T07:40:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising