ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ ఆధ్వర్యంలో క్రిస్మస్‌ వేడుకలు: కొప్పుల

ABN, First Publish Date - 2022-12-16T03:17:24+05:30

హైదరాబాద్‌, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : ప్రతి ఏటా మాదిరిగానే ఈసారీ క్రిస్మస్‌ వేడుకలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. గురువారం ఆయన క్రిస్మస్‌ విందు ఏర్పాట్లపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : ప్రతి ఏటా మాదిరిగానే ఈసారీ క్రిస్మస్‌ వేడుకలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. గురువారం ఆయన క్రిస్మస్‌ విందు ఏర్పాట్లపై సమీక్షించారు. ఎల్‌బీ స్టేడియంలో క్రిస్టియన్ల విందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్‌, క్రైస్తవ మత ప్రముఖులు పాల్గొంటారని అన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులకు కొత్త దుస్తులు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలు, సంస్కృతులు, సంప్రదాయాలను గౌరవిస్తుందని చెప్పారు.

Updated Date - 2022-12-16T03:17:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising