ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైనా ఆక్రమణలకు అడ్డుకట్టవేయాలి: వీహెచ్‌

ABN, First Publish Date - 2022-12-16T03:32:50+05:30

హైదరాబాద్‌, డిసెంబర్‌ 15 (ఆంధ్రజ్యోతి): చైనా ఆక్రమణలకు అడ్డుకట్ట వేయని పక్షంలో దేశానికి తీవ్రనష్టం వాటిల్లుతుందని మాజీ ఎంపీ వి.హన్మంత్‌రావు ఆవేదన వ్యక్తం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, డిసెంబర్‌ 15 (ఆంధ్రజ్యోతి): చైనా ఆక్రమణలకు అడ్డుకట్ట వేయని పక్షంలో దేశానికి తీవ్రనష్టం వాటిల్లుతుందని మాజీ ఎంపీ వి.హన్మంత్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఇప్పటికైనా ఈ విషయంపై దృష్టి పెట్టాలని కోరారు. గురువారం గాంధీభవన్‌లో మాట్లాడుతూ చైనా భారత భూభాగాల ఆక్రమణలపై అంశంపై పార్లమెంట్‌లో మల్లిఖార్జున ఖర్గే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి బీసీ క్రిమిలేయర్‌ ఎత్తివేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-12-16T03:32:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising