ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరాటే కల్యాణి నివాసంపై చైల్డ్ వెల్ఫేర్ అధికారుల దాడులు

ABN, First Publish Date - 2022-05-16T00:13:29+05:30

నటి కరాటే కల్యాణి నివాసంపై చైల్డ్ వెల్ఫేర్ అధికారులు దాడులు చేశారు. పలువురు చిన్నారులను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నటి కరాటే కల్యాణి నివాసంపై చైల్డ్ వెల్ఫేర్ అధికారులు దాడులు చేశారు.  పలువురు చిన్నారులను కిడ్నాప్‌ చేయడంతో పాటు 2 నెలల శిశువును కొనుగోలు చేసినట్టు  అధికారులకు కొందరు ఫిర్యాదు చేశారు. నెలల శిశువులను అడ్డుపెట్టుకొని డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కరాటే కల్యాణిని విచారించేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. 


కాగా ఫ్రాంక్ వీడియోలు చేసే శ్రీకాంత్ అనే వ్యక్తికి, కరాటే కల్యాణికి రెండు రోజుల క్రితం గొడవ జరిగింది. ఈ గొడవలో పరస్పరం దాడి చేసుకున్నారు. ఎస్ఆర్‎నగర్ పోలీస్ స్టేషన్‎లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. అయితే గొడవ సమయంలో కరాటే కల్యాణి వద్ద 2 నెలల శిశువు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమెను చైల్డ్ వెల్ఫేర్ అధికారులు విచారించడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కరాటే కల్యాణి వివరణ ఏ విధంగా ఉంటుందో చూడాలి. 



Updated Date - 2022-05-16T00:13:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising