ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CM KCR: తెలుగు వెండితెరకు తీరని లోటు

ABN, First Publish Date - 2022-09-11T13:37:10+05:30

ప్రముఖ చలనచిత్ర నటుడు, తెలుగు సినీహీరో ' మాజీ కేంద్రమంత్రి.. కృష్ణం రాజు((Rebel star Krishnamraju)) (ఉప్పలపాటి వెంకట కృష్ణం రాజు) మరణం పట్ల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రముఖ చలనచిత్ర నటుడు, తెలుగు సినీహీరో ' మాజీ కేంద్రమంత్రి.. కృష్ణం రాజు(Rebel star Krishnamraju) (ఉప్పలపాటి వెంకట కృష్ణం రాజు) మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు(Chief Minister K. Chandrasekhar Rao) సంతాపం ప్రకటించారు. తన యాభై ఏండ్ల సినీ ప్రస్థానంలో అనేక సినిమాల్లో హీరోగా నటించిన ఆయన..తన విలక్షణ నటనాశైలితో, 'రెబల్ స్టార్'గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్న కృష్ణంరాజు మరణం తెలుగు వెండితెరకు తీరని లోటని సీఎం కేసిఆర్ పేర్కొన్నారు. లోక్‎సభ(Lok Sabha) సభ్యునిగా, కేంద్రమంత్రిగా(Union Minister), రాజకీయ పాలన రంగం ద్వారా దేశ ప్రజలకు సేవలందించిన కృష్ణంరాజు మరణం విచారకరమని సీఎం(CM) అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. దివంగత కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్(CM KCR) తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Updated Date - 2022-09-11T13:37:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising