ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BJPలో చేరిన చౌటుప్పల్ టీఆర్‌ఎస్ ఎంపీపీ వెంకట్‌రెడ్డి

ABN, First Publish Date - 2022-08-16T21:01:17+05:30

చౌటుప్పల్ టీఆర్ఎస్ ఎంపీపీ తాడూరి వెంకట్రెడ్డి బీజేపీలో చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి: చౌటుప్పల్ టీఆర్ఎస్ (TRS) ఎంపీపీ తాడూరి వెంకట్రెడ్డి (Taduri venkat reddy) బీజేపీలో చేశారు. మంగళవారం ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etela rajender) సమక్షంలో వెంకట్ రెడ్డి బీజేపీ కండువా కప్పుకున్నారు. కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి (Kusukuntla prabhakar reddy)కి మునుగోడు టికెట్ ఇవ్వొద్దన్న అసమ్మతి నేతలను లీడ్ చేసి వెంకట్రెడ్డి గ్రూపు సమావేశం నిర్వహించారు. భూ వివాదాలతో వెంకట్రెడ్డిపై చౌటుప్పల్ పోలీసులు పలు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. 


అర్ధరాత్రి వెంకట్ రెడ్డి అరెస్ట్‌కు యత్నం...

తాడూరి వెంకట్ రెడ్డి (Venkat Reddy)ని పోలీసులు అరెస్ట్ (Arrest) చేసేందుకు ప్రయత్నించడం అర్ధరాత్రి కలకలం రేపింది. మునుగోడు ఉప ఎన్నిక (By Election)తో అధికార టీఆర్ఎస్ (TRS) పార్టీలో మరోసారి గందరగోళం నెలకొంది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి (Prabhakar Reddy)కి వ్యతిరేకంగా గళం విప్పడంతో పోలీసులు అర్థరాత్రి అరెస్టులకు తెరలేపారు. ఇదే క్రమంలో హైదరాబాద్, వనస్థలిపురం, తంగిరిళ్ళ అపార్టుమెంట్లో నివాసం ఉంటున్న చౌటుప్పల్ టీఆర్ఎస్ ఎంపీపీ తాడూరు వెంకట్ రెడ్డి ఇంటిని ఎస్వోటీ (SOT), సీసీఎస్ (CCS) పోలీసులు చుట్టుముట్టారు. అరెస్టు చేసేందుకు యత్నించారు. చివరకు వెంకట్‌ రెడ్డి బీజేపీలో చేరడంతో మునుగోడు రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి. 

Updated Date - 2022-08-16T21:01:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising