ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంపాపేటలో సింగర్‌ ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-03-16T18:25:44+05:30

చంపాపేటలో సింగర్‌ జటావత్‌ మోహన్‌ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: చంపాపేటలో సింగర్‌ జటావత్‌ మోహన్‌ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. చంపాపేటలోని గదిలో ఉరివేసుకొని మోహన్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు. మోహన్‌ స్వస్థలం నల్గొండ జిల్లా తిరుమలగిరిసాగర్‌ మండలం పల్లిగుండ్లతండా. యూట్యూబ్‌లో జటావత్‌ మోహన్‌ పలు బంజారా పాటలు పాడారు. 


Updated Date - 2022-03-16T18:25:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising