ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐఐటీహెచ్‌లో సంస్కృతంలో సర్టిఫికెట్‌ కోర్సు

ABN, First Publish Date - 2022-09-30T08:36:52+05:30

పురాతన సంప్రదాయ శాస్ర్తాల్లో ఒకటైన సంస్కృతాన్ని సులువుగా నేర్చుకునేందుకు వీలుగా సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీహెచ్‌ క్యాంప్‌సలో ప్రత్యేక కోర్సును ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కంది, సెప్టెంబరు 29 : పురాతన సంప్రదాయ శాస్ర్తాల్లో ఒకటైన సంస్కృతాన్ని సులువుగా నేర్చుకునేందుకు వీలుగా సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీహెచ్‌ క్యాంప్‌సలో ప్రత్యేక కోర్సును ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం సౌజన్యంతో ప్రథమ-దీక్ష పేరుతో ప్రారంభిస్తున్న ఈ కోర్సులో ఐఐటీహెచ్‌ విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది మాత్రమే కాకుండా వారి కుటుంబసభ్యులు కూడా చేరేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  సంప్రదాయ విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానాలకు వారధిగా పని చేయడానికి సంస్కృతం ఎంతగానో ఉపయోగపడుతుందని ఐఐటీహెచ్‌ డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి పేర్కొన్నారు.  

Updated Date - 2022-09-30T08:36:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising