ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Cm Kcr‎పై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆగ్రహం

ABN, First Publish Date - 2022-07-03T00:32:02+05:30

సీఎం కేసీఆర్ (Cm Kcr) కుటుంబానికి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ (Central Minister Smriti Irani) కౌంటర్ ఇచ్చారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ (Hyderabad): సీఎం కేసీఆర్ (Cm Kcr) కుటుంబానికి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ (Central Minister Smriti Irani) కౌంటర్ ఇచ్చారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆమె  ప్రధాని మోదీ (Pm Modi)పై సీఎం కేసీఆర్ (Cm Kcr) చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.  కేసీఆర్ కుటుంబానికి రాజకీయాలంటే సర్కస్ కావచ్చని.. తమకు మాత్రం బాధ్యతన్నారు. రాజ్యాంగ ఉల్లంఘనకు మారు పేరు సీఎం కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. ప్రధానికి స్వాగతం పలికే ప్రోటోకాల్ పాటించని నేత కేసీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ (Telangana)లో రాచరిక పాలన సాగుతుందని మండిపడ్డారు. కుటుంబ పాలనకు ప్రజలు ఆమోదం తెలపరని చెప్పారు. వారసత్వ రాజకీయాలను బీజేపీ (Bjp) ఫాలో అవ్వదన్నారు. అవినీతి, కుటుంబ పాలనకు మారు పేరు టీఆర్ఎస్ అని స్మృతి ఇరానీ విమర్శించారు. 




Updated Date - 2022-07-03T00:32:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising