ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ సాధనలో బీజేపీ పాత్ర ఉంది: Mahendranath

ABN, First Publish Date - 2022-07-02T18:18:17+05:30

తెలంగాణ సాధనలో బీజేపీ పాత్ర ఉందని కేంద్రమంత్రి మహేంద్రనాథ్ పాండే తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: తెలంగాణ సాధనలో బీజేపీ (BJP) పాత్ర ఉందని కేంద్రమంత్రి మహేంద్రనాథ్ పాండే (Mahendranath pande ) తెలిపారు. శనివారం హుజూరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో నిర్మించిన ప్రాజెక్ట్‌లు కల్వకుంట్ల (Kalvakuntla) కుటుంబానికి ఏటీఎం‌లుగా మారాయని విమర్శించారు. తెలంగాణలో చేపట్టిన దళిత బంధు స్కీం ఫెయిల్ అయిందని.. బంజరు భూములకు కూడా రైతుబంధు ఇస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో మోదీ(Modi) హయాంలో బీజేపీని అధికారంలోకి తేవాలన్నారు. తెలంగాణలో అమలు చేసే పథకాల్లో టీఆర్ఎస్ లీడర్లు అవినీతికి పాల్పడుతున్నారని కేంద్రమంత్రి మహేంద్రనాథ్ పాండే ఆరోపించారు. 


Updated Date - 2022-07-02T18:18:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising