ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుతరంగ సంస్థల ప్రైవేటీకరణకు కేంద్రం కుట్ర

ABN, First Publish Date - 2022-12-07T00:50:08+05:30

కేంద్రప్రభుత్వం విద్యుతరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసే కుట్రలో ఉదని, విద్యుత చట్ట సవరణ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదిస్తే మెరుపు సమ్మె చేయడానికై నా వి ద్యుత ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని 1104యూనియన జిల్లా కార్యదర్శి ఎన. వెంకటయ్య పిలుపునిచ్చారు.

సమావేశంలో మాట్లాడుతున్న వెంకటయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విద్యుతరంగ సంస్థల ప్రైవేటీకరణకు కేంద్రం కుట్ర

1104 యూనియన జిల్లా కార్యదర్శి వెంకటయ్య

నల్లగొండటౌన, డిసెంబరు 6: కేంద్రప్రభుత్వం విద్యుతరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసే కుట్రలో ఉదని, విద్యుత చట్ట సవరణ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదిస్తే మెరుపు సమ్మె చేయడానికై నా వి ద్యుత ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని 1104యూనియన జిల్లా కార్యదర్శి ఎన. వెంకటయ్య పిలుపునిచ్చారు. మంగళవారం యూనియన కార్యాలయంలో సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దీనిని సమర్థవంతంగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం యూనియన సర్కిల్‌, ఎమ్మార్టీ డివిజన్ల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్కిల్‌ కార్యాలయ అధ్యక్షుడిగా డి.కోటి, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సీహెచ. సంధ్యారాణి, కార్యదర్శి సీహెచ. యాదగిరి, అదనపు కార్యదర్శిగా బి.లింగయ్య ఎన్నికయ్యారు. అదేవిధంగా ఎంఆర్‌టీ డివిజన అధ్యక్షుడిగా కె.జగదీష్‌, కార్యనిర్వాహక అ ధ్యక్షుడు జె.మల్లేశం, కార్యదర్శి కె.శ్రీనయ్య, అదనపు కార్యదర్శి మహ్మ ద్‌ అన్వర్‌పాషాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడు టి.జయపాల్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కార్యనిర్వాహక అధ్యక్షుడు సోమాచారి, అదనపు కార్యదర్శి తిరుగుడు శ్రీనివాస్‌, జిల్లా సలహాదారుడు మేరెడ్డి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:50:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising