ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Liberation Day: అధికారికంగా హైదరాబాద్ విమోచన దినోత్సవం... కేంద్రం నిర్ణయం

ABN, First Publish Date - 2022-09-03T18:10:40+05:30

సెప్టెంబర్ 17 హైదరాబాద్ విమోచన దినోత్సవా (Liberation Day)న్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: సెప్టెంబర్ 17 హైదరాబాద్ విమోచన దినోత్సవా (Liberation Day)న్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మహారాష్ట్ర, కర్ణాటక , తెలంగాణ సీఎంలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan reddy) లేఖ రాశారు. లిబరేషన్‌డేను ఏడాది పాటు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రారంభ కార్యక్రమన్ని సికింద్రాబాద్ పేరెడ్ గ్రౌండ్‌లో నిర్వహించాలని నిర్ణయించినట్లు కిషన్‌రెడ్డి (Union minister) లేఖలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి వస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) గెస్ట్ ఆఫ్ హనర్‌గా హాజరు కావాలని కిషన్ రెడ్డి ఆహ్వానం తెలిపారు. తెలంగాణ సీఎంతో పాటు, మహారాష్ట్ర సీఎం ఎక్ నాథ్ షిండే, కర్ణాటక సీఎం బస్వరాజు బొమ్మైకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖలు రాశారు. 

Updated Date - 2022-09-03T18:10:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising