ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత విద్యార్థులను తీసుకురండి: కేటీఆర్

ABN, First Publish Date - 2022-02-25T01:43:37+05:30

ఉక్రెయిన్‌ దేశంలో నెలకొన్న పరిస్థితులపై మంత్రి కేటీఆర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఉక్రెయిన్‌ దేశంలో నెలకొన్న పరిస్థితులపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ విపత్కర సమయాల్లో ఉక్రెయిన్‌లోని భారతీయ విద్యార్థుల భద్రత కోసం కేంద్ర మంత్రి జయ శంకర్‌కు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఆందోళన చెందుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అనేక సందేశాలు అందుతున్నాయని మంత్రి తెలిపారు. భారత ప్రభుత్వం దౌత్య మార్గాల ద్వారా పని చేయగలదని, భారతీయులందరినీ వీలైనంత త్వరగా దేశానికి తిరిగి తీసుకురావాలని కేటీఆర్ కోరారు. 



Updated Date - 2022-02-25T01:43:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising