ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

ABN, First Publish Date - 2022-12-16T01:29:10+05:30

సూర్యాపేట జిల్లా నూతనకల్‌ మండ లంలోని గుండ్లసింగారం గ్రామంలో వ్యవసాయ బావిలో బుధవారం గల్లంతైన ఎడవెల్లి గ్రామానికి చెందిన బయ్య దేవయ్య(47) మృతదేహం గురువారం బావిలో లభ్యమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నూతన్‌కల్‌ డిసెంబరు 15: సూర్యాపేట జిల్లా నూతనకల్‌ మండ లంలోని గుండ్లసింగారం గ్రామంలో వ్యవసాయ బావిలో బుధవారం గల్లంతైన ఎడవెల్లి గ్రామానికి చెందిన బయ్య దేవయ్య(47) మృతదేహం గురువారం బావిలో లభ్యమైంది. మూడు మోటార్లతో నీటిని తోడి గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని బయటికి తీశారు. మృతుడి తల్లి మల్లమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రసాద్‌ తెలిపారు.

Updated Date - 2022-12-16T01:31:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising