ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలోని లోక్‌సభ స్థానాలను క్లస్టర్లుగా విభజించిన బీజేపీ

ABN, First Publish Date - 2022-07-05T21:54:58+05:30

తెలంగాణలోని లోక్‌సభ స్థానాలను క్లస్టర్లుగా బీజేపీ విభజించించింది. 3, 4 లోక్‌సభ నియోజకవర్గాలు కలిపి ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలోని లోక్‌సభ స్థానాలను క్లస్టర్లుగా బీజేపీ విభజించింది. 3, 4 లోక్‌సభ నియోజకవర్గాలు కలిపి ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసింది. క్లస్టర్‌ ఇంచార్జ్‌లుగా కేంద్రమంత్రులకు బాధ్యతలు అప్పగించింంది. హైదరాబాద్‌ క్లస్టర్‌ ఇంచార్జ్‌గా కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా, వరంగల్ క్లస్టర్ ఇంచార్జ్‌గా కేంద్రమంత్రి ఇంద్రజిత్‌ సింగ్, ఆదిలాబాద్ క్లస్టర్‌ ఇంచార్జ్‌గా కేంద్రమంత్రి పురుషోత్తమ్‌, జహీరాబాద్‌ క్లస్టర్‌ ఇంచార్జ్‌గా కేంద్రమంత్రి నిర్మల, మహబూబ్‌నగర్ క్లస్టర్ ఇంచార్జ్‌గా మహేంద్రనాథ్ పాండేలకు బాధ్యతలు అప్పగించింది. 

Updated Date - 2022-07-05T21:54:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising