ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్ ముక్త్ తెలంగాణే బీజేపీ లక్ష్యం:Tarun chug

ABN, First Publish Date - 2022-05-23T21:49:57+05:30

కేసీఆర్(kcr) ముక్త్ తెలంగాణే బీజేపీ లక్ష్యం తెలంగాణ బీజేపీ ఇన్ ఛార్జ్ తరుణ్‌చుగ్(tarun chug) పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: కేసీఆర్(kcr) ముక్త్ తెలంగాణే బీజేపీ లక్ష్యం తెలంగాణ బీజేపీ ఇన్ ఛార్జ్ తరుణ్‌చుగ్(tarun chug) పేర్కొన్నారు.రైతులను కేసీఆర్‌ మోసం చేశారని తరుణ్‌చుగ్‌ ఆరోపించారు.తెలంగాణలో టీఆర్ఎస్ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతతో వున్నారని చెప్పారు.ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.బీజేపీ సర్కార్ రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. వ్యక్తి, కుటుంబం కోసం కాదు.. దేశం కోసమే బీజేపీ పనిచేస్తుందని తరుణ్‌చుగ్‌ పేర్కొన్నారు.

Updated Date - 2022-05-23T21:49:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising