ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాంపల్లిలోని బీజేపీ కార్యాలయానికి ఉగ్రముప్పు

ABN, First Publish Date - 2022-01-18T20:17:58+05:30

నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఉగ్రముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఉగ్రముప్పు  పొంచి ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. సంబంధంలేని వ్యక్తులు పార్టీ కార్యాలయానికి వస్తున్నారని  బీజేపీ తెలంగాణ నేతలకు ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం  అందించాయి.పార్టీ ఆఫీస్‌కు వచ్చే వారిపై మానిటరింగ్ లేదని హెచ్చరించింది.పార్టీ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఇంటెలిజెన్స్‌ వర్గాలు సూచించాయి. పార్టీ కార్యాలయానికి వెళ్లడం క్షేమం కాదని బీజేపీ ముఖ్యనేతలకు నిఘా వర్గాలు ఈ మేరకు హెచ్చరించాయి. 

Updated Date - 2022-01-18T20:17:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising