ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసుల అదుపులో ఎమ్మెల్యే రఘునందనరావు... బీజేపీ నేతల ముందస్తు అరెస్ట్‌లు

ABN, First Publish Date - 2022-01-04T18:26:16+05:30

సికింద్రాబాద్‌లో ప్రజాస్వామ్య పరిరక్షణకు బీజేపీ శాంతి ర్యాలీ తలపెట్టిన నేపథ్యంలో ఆ పార్టీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్‌లు చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సికింద్రాబాద్‌లో ప్రజాస్వామ్య పరిరక్షణకు బీజేపీ శాంతి ర్యాలీ తలపెట్టిన నేపథ్యంలో ఆ పార్టీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్‌లు చేస్తున్నారు. నియోజకవర్గానికి వెళ్తోన్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావును తూప్రాన్ టోల్‌గేట్ దగ్గర మెదక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతమ్‌ పోలీసుల అదుపులో ఉన్నారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పలువురు  ముఖ్యనేతలు ఉన్నారు.  శాంతి ర్యాలీలో జాతీయ నేత జేపీ నడ్డా పాల్గొంటారని  బీజేపీ ఇప్పటికే  ప్రకటించింది. అయితే కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో శాంతి ర్యాలీకి అనుమతిని పోలీసులు నిరాకరించారు. అయితే శాంతి ర్యాలీ చేసి తీరుతామని బీజేపీ నేతలు స్పష్టంచేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలను పోలీసులు ఎక్కడికి అక్కడ ముందస్తు అరెస్ట్‌లు చేస్తున్నారు.

Updated Date - 2022-01-04T18:26:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising