ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BJP Leader: ముత్తిరెడ్డి దమ్ముంటే రా... జనగామలో తేల్చుకుందాం

ABN, First Publish Date - 2022-08-18T16:44:47+05:30

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై బీజేపీ జనగామ జిల్లా అధ్యక్షుడు దశమంతరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనగామ: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి (Muthireddy Yadagiri Reddy)పై బీజేపీ (BJP) జనగామ జిల్లా అధ్యక్షుడు దశమంతరెడ్డి (Dashamantha reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. ముత్తిరెడ్డి (MLA) దమ్ముంటే రా... జనగామ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం (Ambedkar statue) వద్ద తేల్చుకుందాం అంటూ సవాల్ విసిరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi sanjay)ను విమర్శించే స్థాయి ముత్తిరెడ్డిది కాదన్నారు. ‘‘కేంద్ర ప్రభుత్వం (Central government) ఇచ్చిన నిధులు ఎన్ని.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నువ్వు తెచ్చిన నిధులపై బహిరంగంగా చర్చిద్దాం రా. కేంద్రం నుంచి వచ్చిన నిధులతో నీ ఫౌం హౌజ్‌కు రోడ్డు వేసుకున్నావు.. నువ్వా మాట్లాడేది. నువ్వు విసిరిన సవాల్‌పై చర్చకు నేను సిద్ధం. అంబేద్కర్ విగ్రహమే సాక్షిగా చర్చకు సిద్ధం. అసలు నీతి ఆయోగ్ గురించి నీకు తెలుసా. హోర్డింగ్‌లతో ప్రజలను తప్పుదోవా పట్టిస్తున్నావు’’ అంటూ ముత్తిరెడ్డిపై దశమంతరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

Updated Date - 2022-08-18T16:44:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising