ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బండి సంజయ్ అధ్యక్షతన పదాధికారుల సమావేశం

ABN, First Publish Date - 2022-04-12T17:36:31+05:30

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో పదాధికారుల సమావేశం మంగళవారం ప్రారంభమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర  అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో పదాధికారుల సమావేశం మంగళవారం ప్రారంభమైంది. ప్రజా సంగ్రామయాత్ర, వడ్లు కొనుగోలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ప్రజా సంగ్రామయాత్ర నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాల్సిన కార్యక్రమలపై నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం చేయనున్నారు. వడ్ల కొనుగోలు అంశంలో టీఆర్ఎస్ ఆరోపణలను తిప్పికొట్టే అంశంపై చర్చ జరుగనుంది. ఇప్పటికే వడ్లు కొనుగోలుపై  కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చిన విషయం తెలిసిందే. కేంద్రం వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్ళే అంశాన్ని  నేతలు చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి డీకే అరుణ, జితేందర్ రెడ్డి, విజయశాంతి, వివేక్, స్వామి గౌడ్, గరికపాటి తదితరులు హాజరయ్యారు. 

Updated Date - 2022-04-12T17:36:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising