ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజకీయాల కోసం జై హనుమాన్ అంటే.. దేవుడు క్షమించడు: Bandi sanjay

ABN, First Publish Date - 2022-05-24T19:12:31+05:30

రాజకీయాల కోసం జై హనుమాన్ అంటే.. దేవుడు క్షమించడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: రాజకీయాల కోసం జై హనుమాన్ అంటే.. దేవుడు క్షమించడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi sanjay) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... రామమందిర నిర్మాణానికి అనుకులమో లేదో అయ్యా, బిడ్డ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ వల్లే.. తాను హిందువును అని ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నారన్నారు. కేసీఆర్ ఇచ్చిన చెక్కులు చెల్లుతాయో లేదో అని పంజాబ్ రైతులకు అనుమానం ఉందని తెలిపారు. ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బయటకు రావడమే అతిపెద్ద సంచలనమని వ్యాఖ్యానించారు. దేశ యాత్రలతో కేసీఆర్ సాధించింది ఏమీ లేదని బండి సంజయ్ పేర్కొన్నారు. 


Updated Date - 2022-05-24T19:12:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising