ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీని తరిమేస్తేనే దేశం బాగుపడుతుంది: జగదీష్‌రెడ్డి

ABN, First Publish Date - 2022-02-22T00:05:24+05:30

బీజేపీని తరిమేస్తేనే దేశం బాగుపడుతుందని మంత్రి జగదీష్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: బీజేపీని తరిమేస్తేనే దేశం బాగుపడుతుందని మంత్రి జగదీష్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ మిషన్ తెలంగాణా కాదని, తామే మిషన్ ఢిల్లీ మొదలు పెట్టామని ప్రకటించారు. ఢిల్లీలో బీజేపీని గద్దె దింపడానికి తమ కార్యక్రమం మొదలైందని తెలిపారు. ఏ మొఖం పెట్టుకుని బీజేపీ ప్రజల్లోకి వస్తుందని, దేశంలో ఏం అభివృద్ధి జరిగిందో బీజేపీ చెప్పాలని ప్రశ్నించారు. దళారీలను బాగు చేయడమేనా అభివృద్ధి అంటే.. బీజేపీ మిషన్లన్నీ బంగాళాఖాతంలో కలవాల్సిందేనని జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు.



Updated Date - 2022-02-22T00:05:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising