ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీలో యువ తెలంగాణ పార్టీ విలీనం

ABN, First Publish Date - 2022-02-16T17:16:03+05:30

బీజేపీలో యువ తెలంగాణ పార్టీ విలీనం అయ్యింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ:  బీజేపీలో యువ తెలంగాణ పార్టీ విలీనం అయ్యింది. బుధవారం ఉదయం యువ తెలంగాణ పార్టీని అధ్యక్షుడు జిట్టా బాలక్రిష్ణా రెడ్డి,రాణి రుద్రమ రెడ్డి... బీజేపీలో విలీనం చేశారు. ఢిల్లీ కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తవ్డే, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో యువ తెలంగాణ పార్టీ విలీనం జరిగింది. ఈ సందర్భంగా జిట్టా బాలకృష్ణారెడ్డి, రాణి రుద్రమ సహా పలువురు నేతలు బీజేపీలో చేరారు. 

Updated Date - 2022-02-16T17:16:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising