ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీకే అంశంపై సోనియాదే తుది నిర్ణయం: భట్టి

ABN, First Publish Date - 2022-04-25T20:28:28+05:30

పీకే అంశంపై హైకమాండ్ కమిటీ వేసింది.. నివేదిక తర్వాత సోనియాగాంధీ నిర్ణయం తీసుకుంటారని సీఎల్పీనేత భట్టి విక్రమార్క అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: పీకే అంశంపై హైకమాండ్ కమిటీ వేసింది.. నివేదిక తర్వాత సోనియాగాంధీ నిర్ణయం తీసుకుంటారని సీఎల్పీనేత భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం  ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై కావాలని కొందరు పనిగట్టుకొని ఆరోపణలు చేస్తున్నారన్నారు. మాణిక్కం ఠాగూర్ ట్వీట్‌లో తప్పేముందని ప్రశ్నించారు. శత్రువును నమ్మొద్దు అన్నారు.. కానీ శత్రువు ఎవరో చెప్పారా?అని భట్టి విక్రమార్క నిలదీశారు. 

Updated Date - 2022-04-25T20:28:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising