ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నరసింహావతారంలో భద్రాద్రి రామయ్య

ABN, First Publish Date - 2022-01-07T00:28:24+05:30

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా గురువారం భద్రాద్రి రామయ్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా గురువారం భద్రాద్రి రామయ్య నృసింహావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా స్వామివారిని నృసింహావతారంలో  అలంకరించి ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహించి అనంతరం నిత్యకల్యాణమండపానికి తీసుకొచ్చారు. అక్కడ స్వామివారికి వేదపండితులు వేద విన్నపాలు సమర్పించగా అనంతరం నాళాయర దివ్య ప్రబందం, వేద పారాయణం పఠించారు.అనంతరం స్వామి వారికి నివేదన చేశారు. 

Updated Date - 2022-01-07T00:28:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising