ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోలుకుంటున్న బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు

ABN, First Publish Date - 2022-07-16T13:44:17+05:30

: తీవ్ర అస్వస్థతకు గురైన బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ప్రస్తుతం కోలుకుంటున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్: తీవ్ర అస్వస్థతకు గురైన బాసర ట్రిపుల్ ఐటీ(Basara IIIT) విద్యార్థులు ప్రస్తుతం కోలుకుంటున్నారు. నిన్న ఫుడ్ పాయిజన్‌తో 100 మందికిపైగా విద్యార్థులు(Students) అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో విద్యార్థులు పడిపోయారు. క్యాంపస్ ఆసుపత్రిలో 60 మందికి చికిత్స అందింగా... నిజామాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో 17 మంది, నవీపేటలో 12 మందికి చికిత్స అందజేశారు. 


మరోవైపు ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ ఘటనపై సర్కార్ సీరియస్ అయ్యింది. సమగ్ర విచారణకు విద్యాశాఖ మంత్రి సబితా ఆదేశించారు. బాధిత విద్యార్థులను  ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ వెంకటరమణ పరామర్శించారు. మెస్ కాంట్రాక్టు సంస్థపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. 

Updated Date - 2022-07-16T13:44:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising