ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ పోరాటం వల్లే కేసీఆర్ వడ్లు కొంటున్నారు: బండి సంజయ్

ABN, First Publish Date - 2022-04-13T04:00:01+05:30

హైదరాబాద్: బీజేపీ పోరాటం వల్లే కేసీఆర్ వెనక్కు తగ్గి వడ్లు కొంటున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: బీజేపీ పోరాటం వల్లే కేసీఆర్ వెనక్కు తగ్గి వడ్లు కొంటున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. అధికారం కోల్పోతున్న భయం కేసీఆర్‌కు పట్టుకుందని సంజయ్ ఎద్దేవా చేశారు. ప్రభుత్వమే ధాన్యం కొనడం రైతుల విజయమని ఆయన చెప్పారు. తాము రైతుల వెంటే ఉన్నామన్నారు. 



Updated Date - 2022-04-13T04:00:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising