ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్బరుద్దీన్‌ను వదిలే ప్రసక్తే లేదు: బండిసంజయ్

ABN, First Publish Date - 2022-04-15T01:49:39+05:30

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమైంది. జోగులాంబ గద్వాల నుంచి పాదయాత్ర ప్రారంభించిన ఆయన బహిరంగ సభలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జోగులాంబ గద్వాల: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమైంది. జోగులాంబ గద్వాల నుంచి పాదయాత్ర ప్రారంభించిన ఆయన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని చెప్పారు. మైనార్టీలంటే కేసీఆర్‌కు భయమని, కేసీఆర్ నిజమైన హిందువైతే అలంపూర్ ఆలయాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. కేసులన్నీ తిరగదోడతామని, అక్బరుద్దీన్‌ను వదిలే ప్రసక్తే లేదని బండిసంజయ్ హెచ్చరించారు. 

Updated Date - 2022-04-15T01:49:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising