ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చావడానికి సిద్ధం.. మరి కేసీఆర్ రెడీనా: బండి సంజయ్

ABN, First Publish Date - 2022-01-27T23:45:52+05:30

ఎంపీ అర్వింద్ కాన్వాయ్‎పై ఈ నెల 25న ఆర్మూర్‌లో టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో ఎంపీ అర్వింద్‎ను పరామర్శించేందుకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్: ఎంపీ అర్వింద్ కాన్వాయ్‎పై ఈ నెల 25న ఆర్మూర్‌లో టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో ఎంపీ అర్వింద్‎ను పరామర్శించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిజామాబాద్ జిల్లా నందిపేట్‎కు వెళ్లారు. ఎంపీ అరవింద్ నివాసానికి వెళ్లి ఆర్మూర్ దాడి వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. 


అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ‘‘ చార్మినార్ గడ్డ మీద గర్జించిన పార్టీ మాది.. గీ ఆర్మూర్ ఒక లెక్కనా. సీఎంకు భయం మొదలైంది. మూడే కాలం ముంచుకొస్తే ఇలానే చేస్తారు. దాడులు ఎందుకు చేస్తున్నారో అర్థవ్వడంలేదు. ఈ మూర్ఖుడి పాలనలో ప్రశ్నించే వారిపై దాడులు చేస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి దాడులు చేయమని చెబితే శాంతి భద్రతలు ఏమవుతాయి. త్యాగాలకు వెనుకడుగు వేయం. దాడులు మాకు కొత్త కాదు. మీరేం త్యాగాలు చేశారు?. నంబర్ వన్ తెలంగాణ ద్రోహి  కేసీఆర్. రాష్ట్ర  ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఆ డిప్రెషన్‎లో దాడులు చేస్తున్నారు. ప్రజల కోసం మేము చావడానికైనా సిద్ధం.. మీరు కేసీఆర్ రెడీనా.’’ అని  సవాల్ విసిరారు. 

Updated Date - 2022-01-27T23:45:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising