ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పర్యాటక కేంద్రాలకు ప్రత్యేక బస్సులు: బాజిరెడ్డి

ABN, First Publish Date - 2022-09-03T09:12:07+05:30

తెలంగాణలోని పర్యాటక ప్రదేశాలు, ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునే పర్యాటకుల కోసం ప్రత్యేక బస్సులను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 తెలంగాణలోని పర్యాటక ప్రదేశాలు, ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునే పర్యాటకుల కోసం ప్రత్యేక బస్సులను ప్రారంభించినట్టు ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ తెలిపారు. ప్రధానంగా కళాశాలు,పాఠశాలల విద్యార్థులు, యాజమాన్యా లు, ప్రకృతి ప్రేమికులు విహార యాత్రలకు వెళ్లదలిచిన వారంతా ఆర్టీసీ పర్యాటక ప్రత్యేక బస్సులను సద్వినియోగం చేసుకోవాలని శుక్రవారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు.

Updated Date - 2022-09-03T09:12:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising