ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపటి నుంచి బహుజన రాజ్యాధికార యాత్ర

ABN, First Publish Date - 2022-03-05T07:09:45+05:30

బీఎస్పీ రాష్ట్ర చీఫ్‌ కోఆర్డినేటర్‌ ఆర్‌.ఎ్‌స.ప్రవీణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, మార్చి 4 (ఆంధ్రజ్యోతి) : బీఎస్పీ రాష్ట్ర చీఫ్‌ కోఆర్డినేటర్‌ ఆర్‌.ఎ్‌స.ప్రవీణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఈనెల 6 నుంచి బహుజన రాజ్యాధికార యాత్రను ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.  300 రోజులు కొనసాగే ఈ యాత్ర  జనగాం జిల్లా ఖిలాషాపూర్‌లోని బహుజన సామ్రాజ్య స్థాపకుడు సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ కోట వద్ద ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. 


Updated Date - 2022-03-05T07:09:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising