ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Babli project గేట్లు ఎత్తివేత...గోదావరికి పోటెత్తిన వరద

ABN, First Publish Date - 2022-07-01T15:34:07+05:30

గోదావరి నదిపై మహారాష్ట్ర సర్కార్ నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్‌ గేట్లను శుక్రవారం ఉధయం అధికారులు ఎత్తివేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్‌:  గోదావరి నదిపై మహారాష్ట్ర సర్కార్ నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్‌ (Babli project) గేట్లను శుక్రవారం ఉదయం అధికారులు ఎత్తివేశారు. దీంతో జిల్లాలోని గోదావరి నదిలోకి వదర ప్రవాహం పోటెత్తింది. ఈ క్రమంలో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేయడం ద్వారా ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాలోని ఆయకట్టుకు సాగునీరు అందనుంది.  సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏటా జులై 1 నుంచి అక్టోబర్ 28 వరకు బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను ఎత్తివేస్తున్న విషయం తెలిసిందే. 

Updated Date - 2022-07-01T15:34:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising