ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అరబిందో ఫార్మా ఔదార్యం

ABN, First Publish Date - 2022-06-25T09:31:01+05:30

అరబిందో ఫార్మా సంస్థ తన ఔదార్యం చాటుకుంది. పోలీస్‌ ప్రీ రిక్రూట్‌మెంట్‌ శిక్షణ కోసం రూ.25 లక్షల విరాళం అందజేసింది. పోలీసు కానిస్టేబుల్‌, ఎస్సై నియామకాల పరీక్షల కోసం ఆసక్తి ఉన్న..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోలీస్‌ ప్రీరిక్రూట్‌మెంట్‌ శిక్షణకు రూ.25 లక్షల విరాళం


బంజారాహిల్స్‌, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): అరబిందో ఫార్మా సంస్థ తన ఔదార్యం చాటుకుంది. పోలీస్‌ ప్రీ రిక్రూట్‌మెంట్‌ శిక్షణ కోసం రూ.25 లక్షల విరాళం అందజేసింది. పోలీసు కానిస్టేబుల్‌, ఎస్సై నియామకాల పరీక్షల కోసం ఆసక్తి ఉన్న యువతకు హైదరాబాద్‌ సిటీ పోలీసులు శిక్షణ ఇస్తున్న విషయం తెలిసిందే. రూ.25 లక్షల చెక్కును వెస్ట్‌జోన్‌ డీసీపీ జోయల్‌ డేవి్‌సకు అరబిందో ఫౌండేషన్‌ ప్రతినిధులు అందజేశారు. శిక్షణలో మురికివాడలకు చెందిన పేద యువతీ యువకుల కోసం ఈ మొత్తం అందించామని అరబిందో ఫార్మా లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కె.నిత్యానందరెడ్డి, డైరెక్టర్‌ శరత్‌చంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా డీసీపీ వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2022-06-25T09:31:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising