ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nagarkurnool ప్రభుత్వాస్పత్రిలో మైనర్‌పై అత్యాచారయత్నం

ABN, First Publish Date - 2022-06-11T14:51:22+05:30

జిల్లా ఆస్పత్రి ఆవరణలో మైనర్ బాలికపై అత్యాచార యత్నం కలకలం రేపుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగర్‌కర్నూల్: జిల్లా ఆస్పత్రి ఆవరణలో మైనర్ బాలికపై అత్యాచార యత్నం  కలకలం రేపుతోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లికి తోడుగా వచ్చిన 11 ఏళ్ల బాలికపై 17ఏళ్ల బాలుడు అత్యాచారానికి యత్నించాడు.  ఆసుపత్రి పై అంతస్తు నిర్మాణ పనులు చేస్తున్న బాలుడు... బాలికకు మాయమాటలు చెప్పి గదిలోకి తీసుకెళ్లి తలుపు పెట్టుకునే ప్రయత్నం చేస్తుండగా  ఆసుపత్రి సెక్యూరిటి గార్డు గుర్తించారు. వెంటనే బాలుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి బాలికను బంధువులకు అప్పగించారు. 

Updated Date - 2022-06-11T14:51:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising