ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసెంబ్లీ ముట్టడికి పంచాయతీ కార్యదర్శుల యత్నం

ABN, First Publish Date - 2022-09-13T09:57:23+05:30

ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవో కారణంగా సొంత జిల్లాలను వదిలి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవో కారణంగా సొంత జిల్లాలను వదిలి.. ఇతర జిల్లా, జోన్ల పరిధిలో పని చేయాల్సి వస్తోందని ఆరోపిస్తూ పలువురు పంచాయతీ కార్యదర్శులు సోమవారం అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. ముందస్తు సమాచారం ఉండటంతో వివిధ ప్రాంతాల్లో పోలీసులు కట్టడి చేసినప్పటికీ.. కొందరు అసెంబ్లీ పరిసరాల్లోకి చేరుకున్నారు. వారిని పోలీసులు అడ్డుకొని, అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు నివేదించినా తమ సమస్యను పరిష్కరించకపోగా.. కనీసం సమీక్షించడం లేదని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్‌ రాష్ట్ర ప్రతినిధులు పి.మధుసూదన్‌రెడ్డి, పండరి, ప్రవీణ్‌, వెంకట రమణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-09-13T09:57:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising