ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం

ABN, First Publish Date - 2022-03-16T22:59:31+05:30

జిల్లాలోని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. కాన్పు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట: జిల్లాలోని  కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. కాన్పు కోసం ఆసుపత్రికి వచ్చిన గర్భిణీని సిబ్బంది వెనక్కి పంపారు. హెచ్ఐవీ భాదితురాలు కాన్పు కోసం వచ్చింది. అయితే హెచ్ఐవీ కిట్లు లేవని సూర్యాపేట ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలని సిబ్బంది సూచించారు. అంబులెన్స్‌లో వెళ్తుండగా మార్గమధ్యలోనే డెలివరీ అయింది. తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు. కుటుంబ సభ్యులు వీరిని సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించారు. 

Updated Date - 2022-03-16T22:59:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising