ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ నెల 7న అసెంబ్లీ ప్రజా పద్దుల కమిటీ సమావేశం

ABN, First Publish Date - 2022-02-04T23:08:17+05:30

తెలంగాణ అసెంబ్లీ పబ్లిక్ అక్కౌంట్స్ కమిటీ (ప్రజాపద్దుల కమిటీ) సమావేశం ఈ నెల 7వ తేదీ ఉదయం 11గంటలకు జరుగుతుందని అసెంబ్లీ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ పబ్లిక్ అక్కౌంట్స్ కమిటీ (ప్రజాపద్దుల కమిటీ) సమావేశం ఈ నెల 7వ తేదీ ఉదయం 11గంటలకు జరుగుతుందని అసెంబ్లీ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. అసెంబ్లీ కమిటీహాల్ లో జరిగే సమావేశంలో 2014,15 నుంచి 2018,19 వరకు మున్సిపల్ పరిపాలన, సీఅండ్ ఏజీ, అర్భన్ డెవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ నిర్వహించిన కార్యకలాపాలపై సమావేశం జరుగనుంది. అలాగే 8వ తేదీన ఉదయం 11గంటలకు వెనుకబడిన తరగతులు,షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్ మెంట్ శాఖ పనితీరుపై సమావేశంలో చర్చించనున్నారు. 

Updated Date - 2022-02-04T23:08:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising