ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రియల్ ఎస్టేట్ పేరుతో మోసం చేస్తున్న ముఠా అరెస్ట్

ABN, First Publish Date - 2022-03-08T02:55:03+05:30

రియల్ ఎస్టేట్ పేరుతో అమాయకులను బురిడీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి: రియల్ ఎస్టేట్ పేరుతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్న ముఠాను భువనగిరి టౌన్‌ పోలీసులు అరెస్ట్ చేసినట్లు డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు. ఈ ముఠా సభ్యులు లాభాలు చూపిస్తామని భారీగా డబ్బులను వసూలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ముఠాలో నలుగురు ముఠా సభ్యులు ఉన్నారన్నారు. వీరిని పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. పట్టుబడ్డ నిందితుల నుంచి ఇల్లు, నాలుగు ప్లాట్లకు సంబంధించి పత్రాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. అరకిలో బంగారం, కారు, 10 మొబైల్‌ ఫోన్స్‌ సీజ్ చేశామన్నారు.  పట్టుబడ్డ సొత్తు విలువ సుమారు ఐదు కోట్లు ఉంటుందని డీసీపీ తెలిపారు. 


Updated Date - 2022-03-08T02:55:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising