ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో తిరుపతి కానున్న యాదాద్రి

ABN, First Publish Date - 2022-01-25T07:42:18+05:30

యాదాద్రి క్షేత్రం దేశంలోనే గొప్ప ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి: యాదాద్రి క్షేత్రం దేశంలోనే గొప్ప ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటోందని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. సోమవారం యాదాద్రి జిల్లా శారాజీపేటలో సర్దార్‌  సర్వాయి పాపన్న గౌడ్‌ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యాదాద్రి క్షేత్రం రానున్న రోజుల్లో మరో తిరుపతిగా మారనుందని ఆకాంక్షించారు. హైదరాబాద్‌కు చేరువలో ఉన్న ఈ ప్రాంతం భవిష్యత్తులో అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతుందన్నారు. జిల్లాలోని భువనగిరి కోట, కొలనుపాకలోని దేవాయాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. 


Updated Date - 2022-01-25T07:42:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising