ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ambulance‌కు దారివ్వబోయి ఫుట్‌పాత్‌ పైకి..

ABN, First Publish Date - 2022-05-18T13:49:11+05:30

వెనుక నుంచి వస్తున్న అంబులెన్స్‌కు దారిచ్చే క్రమంలో ఓ యువతి కారును ఫుట్‌పాత్‌ ఎక్కించిన సంఘటన జూబ్లీహిల్స్‌లోని నటుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ: వెనుక నుంచి వస్తున్న అంబులెన్స్‌కు దారిచ్చే క్రమంలో ఓ యువతి కారును ఫుట్‌పాత్‌ ఎక్కించిన సంఘటన జూబ్లీహిల్స్‌లోని నటుడు బాలకృష్ణ ఇంటి ముందు మంగళారం జరిగింది. యువతి వాహనాన్ని వేగంగా నడపడంతోనే ఫుట్‌పాత్‌పైకి ఎక్కేసింది. డ్రైవింగ్‌ సీటులో ఉన్న యువతికి ట్రాఫిక్‌ పోలీసులు బ్రీత్‌ ఎనలైజర్‌తో పరీక్ష జరపగా మద్యం తాగలేదని తేలింది. వాహనాన్ని అక్కడి నుంచి తొలగించిన పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. 

Updated Date - 2022-05-18T13:49:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising